చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కళ్యాణ రేవు జలపాతంలో రీల్స్ పిచ్చిలో దూకిన యూనిస్ (23). వీడియో తీస్తుండగా స్నేహితుల కళ్ళ ముందే మునిగిపోయిన యూనిస్