ఢిల్లీ పేలుడు ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్‌తో సంబంధం ఉన్న DL10CK0458 నంబర్ ప్లేట్ కలిగిన రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు హర్యానా గ్రామంలో దొరికింది.