కాంచన్ బాగ్ పీఎస్ పరిధిలోని బాబానగర్‌లో అతి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చిన కారు, 8ఏళ్ల అమెర్ అలీపై నుంచి దూసుకెళ్లింది. గాయాలపాలైన బాలుడిని స్థానికులు వెంటనే కారు పక్కకు జరిపి ఆసుపత్రికి తరలించారు.