ఈ సీజన్ లో RCB కప్ కొట్టాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వీరాభిమాని తిరుపతికి పాదయాత్ర. RCB ఫ్లెక్సీ తో తిరుపతి మెట్లు ఎక్కినా RCB అభిమాని యం.శరత్.