థమా సినిమా విడుదల సందర్భంగా... నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటి రష్మిక మందన్న షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.