తన పుట్టిన రోజు సందర్భంగా... రాత్రి పూట అభిమానుల మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కత్తి తిప్పి... విన్యాసాలు చేశాడు.