రంజాన్ 2025 ప్రత్యేకమైన హలీమ్ అడ్వర్టైజ్మెంట్ కోసం జొమాటో సరికొత్త విధంగా డ్రోన్స్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇది గచ్చిబోలిలోని మెఫిల్ నందు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.