దీపావళి పండుగ సందర్భంగా....మెగా ఫ్యామిలీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొణిదెల మరోసారి ఓ బిడ్డకు తల్లిదండ్రలు కాబోతునట్టు ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోతో వైరల్ గా మారింది.