ఫుల్‌గా తాగి మిగిలిన బీర్లో కొంత మొత్తాన్ని పులికి తాపబోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు పటేల్. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం తాగుతూ వెళ్తున్న రాజు పటేల్‌కు పులి ఎదురుకాగా, మత్తులో అది పెద్ద పిల్లి అనుకొని దానికి బీర్ తాపబోయిన వ్యక్తి.