హైవేపై వాహనాన్ని ఆపి, సంగీతం పెట్టుకుని నృత్యం... రాజస్థాన్ పోలీసు విభాగానికి చెందిన కానిస్టేబుల్ ప్రియాంక షెకావత్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.