రాజస్థాన్లో గోగాజీ మేళాలో... జానపద దేవత గోగాజీ మహారాజ్ గౌరవార్థం భక్తులు ప్రత్యేకంగా పాములు, ఉడములు పట్టుకొని నృత్యాలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. అందరిని షాక్ గురిచేసింది.