డాలీ చాయ్‌వాలాను మించిపోయాడు. రాజస్థాన్ బాదం మిల్క్ మ్యాన్ వైరల్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. కళ, సృజనాత్మకతతో కూడిన విధానం అందరిని ఆకట్టుకుంది.