చెన్నై ICFలో 1,200HP హైడ్రోజన్ శక్తిచేత నడిచే ట్రైన్ కోచ్ విజయవంతంగా పరీక్షించబడింది. భారత దేశం ఈ సాంకేతికతలో ప్రపంచ అగ్రస్థానంలో నిలవనుంది.