దర్జాగా కూర్చోని ఫోన్ చూస్తున్నాడు. ఒకవైపు ట్రైన్ వెళ్లిపోతుండగా... రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయిన పెద్ద మనిషిని... రైల్వే పోలీస్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.