టీమిండియా మాజీ కోచ్ రాహోల్ ద్రవిడ్ కారుకు ప్రమాదం జరిగింది. బెంగళూరులోని కన్నింగ్హామ్ రోడ్డులో కారుకు ఓ గూడ్స్ ఆటో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.