ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో కొండచిలువ ఒక ఆవు ను పట్టుకుని దానిని మింగడానికి ప్రయత్నించింది, కానీ నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటం వల్ల కొండచిలువ తనను తాను రక్షించుకోలేక చనిపోయింది