ఓ వ్యక్తి ఎత్తైన కరెంట్ స్తంభాల పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుని పుష్-అప్లు చేస్తున్నాడు. తర్వాత స్తంభంపై కూర్చుని సేద తీరాడు. ఇంత ప్రమాకరంగా ఉంటే చావుని కొని తెచ్చుకోవడమే అంటూ నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.