అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ నెస్సెట్‌లో ప్రసంగిస్తున్న సమయంలో... ఇద్దరు నెస్సెట్ సభ్యులు ఓఫర్ కాసిఫ్ మరియు ఐమాన్ ఒడైహ్లు ట్రంప్ ను వ్యతిరేకించారు. అయితే వారిని సభ నుండి బయటకి లాక్కెళ్లాను. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.