దీపావళి 2025 ఏర్పాట్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే... అయితే బండ్ల గణేష్ తన ఇంటిలో చేసుకుంటున్న దీపావళి వేడుకల వీడియోను విడుదల చేశాడు. చాలా గ్రాండ్ గా ఈసారి చేయబోతున్నట్లు కనబడుతుంది.