ప్రియాంక చోప్రా ఇన్ స్టా లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అది కూడా తన భర్త నిక్ జోనాస్ తో జుట్టు వేయించుకుంటూ.... ముసి ముసి నవ్వులతో... సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో న్యూయార్క్లో తీసింది.