జెట్ సర్వీస్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం ఫరూఖాబాద్‌లోని మహ్మదాబాద్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద రన్‌వే నుండి కిందపడి... చెట్లపొదల్లోకి దూసుకూపోయింది. అయితే బీర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్‌తో వెళ్తున్న ఈ ఘటన జరిగింది. అందరూ క్షేమంగా బయటపడ్డారు.