కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లివస్తున్న ప్రైవేట్ బస్సు దగ్దం. మహాదేవపూర్ మండలం బలిజపూర్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సులో చెలరేగిన మంటలు. సిరిసిల్ల నుండి కాళేశ్వరానికికు వచ్చిన భక్తులు.. పుష్కర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా ప్రమాదం