బిగ్ బాస్ చూస్తూ 80-90 కి.మీ స్పీడ్ తో నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.