నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్డవారి మిట్ట జాతీయ రహదారిపై ఘటన. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు.. ఆరుగురికి గాయాలు