ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ విందులో ‘వందేమాతరం’ ఆలపించిన సింగర్ల వీడియోను ప్రధాని నరేంద్ర మోడీషేర్ చేశారు.