జూన్ 14 నుంచి తిరువనంతపురం ఎయిర్పోర్టులో నిలిచిన ఫైటర్ జెట్. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఎఫ్-35బి ఫైటర్ జెట్ తరలింపుకు యూకే నుంచి వచ్చిన 24 మంది నిపుణుల బృందం.