2025 టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో గుకేష్‌ను ఓడించిన ప్రజ్ఞానంద. 2-1 తేడాతో గుకేష్ పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్న ప్రజ్ఞానంద. ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న గుకేష్