కావలి, తుమ్మలపెంట సబ్ స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫామ్ దగ్ధం. విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం. పట్టించుకునే నాధుడే లేడు అంటున్న స్థానికులు.