ఉత్తరప్రదేశ్‌లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఒక ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బోల్తా పడింది. చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని దొరికిన వారికి దొరికన్నీ కోళ్లను పట్టుకుని పండగ చేసుకున్నారు.