పబ్‌లో అర్ధరాత్రి హంగామా చేసిన విజయవాడ యువత.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు. దీంతో బిల్లు కట్టకుండా పరారైన 150 మంది. విజయవాడలో ఓ పబ్‌లో మద్యం తాగి బందరు రోడ్డులో బాహాబాహీకి దిగిన యువతీ యువకులు. దీంతో వారిని చెదరగొట్టి రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉన్న పబ్‌లోకి వెళ్ళిన పోలీసులు