ప్రకాశం జిల్లాలో వాగు దాటుతూ వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు రక్షించారు. అయితే వాగు దాటే క్రమంలో బండి కొట్టుకపోవడంతో రాత్రంత చెట్టుపై ఉండి ప్రాణాలు కాపాడుకున్నాడు.