అహ్మదాబాద్లో రెండు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు. రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేసిన కొందరు యువకులు. యువకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చిన పోలీసులు. ఓ యువకుడిని గల్లీలో తిప్పుతూ లాఠీలతో చితకబాదిన పోలీసులు