మహావీర్ అనే కానిస్టేబుల్ పై ఓ గ్రూపుకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన పిలిభిత్ తో జరిగింది.