బీహార్లోనిమానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తి రోడ్డుపై పార్క్ చేసిన పోలీస్ వాహనానికి ఆనుకొని కూర్చున్నాడు. ఇది చూసి పోలీసులు ఆగ్రహింతో ఆ వ్యక్తిపై దాడి చేశారు. కర్రలతో దారుణంగా కొట్టారు. దీనిపై కతిహార్ ఎస్పీ స్పందించి ఏఎస్ఐ కేదార్ ప్రసాద్ యాదవ్, కానిస్టేబుల్ ప్రీతి కుమారిని సస్పెండ్ చేశారు. దారుణంగా కొట్టిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.