న్యూజెర్సీ నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వెలుగులోకి వచ్చింది. కునాల్ జైన్ అనే భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పంచుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.