ఏలూరు జిల్లాలోని ద్వరక తిరుమల వెంకన్న దేవస్ధానంలోని కేశఖండనశాల వద్ద వీడియోలు తీస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పజెప్పారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఆలయం వద్ద ఉంటున్నాడు. అయితే స్వామి వారి మహిళ భక్తులను స్నానం చేసే సమయంలో వీడియోలు తీస్తున్నాడు అని సెక్యూరిటీ సిబ్బంది అదులోకి తీసుకున్నారు