శ్రీశైలం లో అడుగుపెట్టిన నరేంద్ర మోడీ... మల్లికార్జున స్వామి, భ్రమరాంభిక దేవిల దర్శనం చేసుకొని... ధ్యానం చేశారు. అయితే ప్రధానితో పాటు... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కూడా ఉన్నారు.