మధ్య ప్రదేశ్లోని రఘోఘర్ లో దీపక్ మహావార్ అనే అతను ప్రమాదకరమైన నల్లత్రాచును మెడలో వేసుకుని ఆటలు ఆడాడు. తన కుమారున్ని స్కూల్ వద్ద డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఆ పాము కాటేసింది. చికిత్స తీసుకున్నా.. రాత్రిలోపు చనిపోయాడు