అమెరికాలోని కెంటకీ, లూయిస్విల్లే మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో UPS కార్గో విమానం (UPS 2976) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. హవాయ్‌లోని హోనోలులుకు వెళ్తున్న ఈ ఫ్లైట్ క్రాష్ అవడంతో పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి.