రష్యాలో అదృశ్యమై కుప్పకూలిన అంగారా ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానం. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 49 మంది మృతి. వీరిలో ఐదుగురు చిన్నారులు సహా 43 మంది ప్రయాణికులు కాగా.. ఆరుగురు క్రూ మెంబర్స్ ఉన్నట్లు సమాచారం. విమాన శకలాలను గుర్తించిన అధికారులు. కాగా ఇదే ప్రాంతంలో గతేడాది హెలికాప్టర్ కూడా మిస్ అవడం గమనార్హం