ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయిన విమానం. దుబాయ్ నుంచి వచ్చిన బోయింగ్ 747 కార్గో విమానం. ఈ ప్రమాద ఘటనలో ఎయిర్ పోర్టు గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి.