ఇది చూడడానికి చాలా భయం కలిగించే వీడయో. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది అసలైనా కథ. తప్పుడు బాక్స్ ను సెలక్ట్ చేసుకో... భయన్ని అనుభవించు అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.