శారీరక వికలాంగుడు బైక్ నడుపుతున్న అద్భుతమైన ప్రతిభ కలిగిన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. అయితే రెండు చేతులు లేనప్పటికి అతి వేగంగా... పూర్తిస్థాయి ధైర్యంతో ముందుకు సాగిపోతున్నాడు.