మనం ఎంచుకున్న పళ్లు కూరగాయలు కాకుండా వేరే పాడైపోయినవి ఇచ్చేవాళ్లు ఎందరో ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి చాకచక్యంగా మోసం చేయడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది