రంగారెడ్డి మంచిరేలవులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం గోశాల వద్దకు ఓ పాము అక్కడ ఉన్న వలలో చిక్కుకుంది. గమనించిన జనం 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్' సొసైటీకు సమాచారమిచ్చారు. పాముని బయటకు తీశారు. ఇది ర్యాట్ స్నేక్ అని విషపూరితమైనది కాదని తెలిపారు.