భారీ వర్షాలకు పంజాబ్లోని మోగా జిల్లాలో ఓ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 35 మంది చిన్నారులు చిక్కుకుపోయారు. వారిని రక్షించి అవతలివైపు తరలించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. చివరకు వారిలో ఇద్దరు ప్రవాహానికి అడ్డుగా పడుకొని వంతెనలా మారారు. వారిపై నుంచి ఎక్కించి చిన్నారులను కాపాడారు.