రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెందుర్తి ఏకలవ్య కాలనీలోకి నీరు చేరడంతో... అక్కడున్న 52 మంది జనాలను పునరావాస కేంద్రల్లోకి తరలించారు. ప్రభుత్వం తమని అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని బాధితులు అన్నారు