తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మల్లన్న జాతర జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌లో మల్లన్న స్వామి బోనాలు. భారీగా తరలి వచ్చిన భక్తజనం. సుమారు 60వేల మంది స్వామివారికి బోనం సమర్పించినట్లు ఆలయ సభ్యులు తెలిపారు