బీహార్ లోని పాట్నా డబుల్ డెక్కర్ బ్రిడ్జి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే... ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఓ పిల్లర్ కట్టి వదిలేశారు. అయితే... దానిని సోషల్ మీడియాలో వీడియోలో ఆడుకుంటున్నారు.