ప్రారంభించి 2 రోజులు కాకుండనే... పాట్నా డబుల్ డెక్కర్ వంతెన పై పిల్లలు నట్లు, బోల్ట్ లు తీసివేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.